Surprise Me!

Vodafone And Idea cellular Networks As VI, New Merged Partners | Oneindia Telugu

2020-09-07 119 Dailymotion

VI : VODAFONE IDEA MERGER DETAILS.Vodafone Idea Is Now VI; Prepaid & Postpaid Price Hike Soon As It Battles Reliance Jio And Airtel
#VI
#VODAFONE
#IDEA
#JIO
#AIRTEL
#VODAFONEIDEAMERGER

మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ఎట్టకేలకు ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా పావులు కదిపింది. వీఐ పేరుతో కొత్త వైర్‌లెస్‌ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్‌ సేవలలో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు

Buy Now on CodeCanyon